Google India | Telugu News
![]() దట్స్ తెలుగు | మా చేతుల్లో లేదు: ఎపిపిఎస్సీ దట్స్ తెలుగు హైదరాబాద్: గ్రూప్ వన్ పరీక్షల వాయిదా తమ చేతుల్లో లేదని ఎపిపిఎస్సీ స్పష్టం చేసింది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని ఎపిపిఎస్సీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి చెప్పారు. పరీక్ష వాయిదాకు సంబంధించి తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదని ఆయన ... ఎపిపిఎస్సీ పరీక్షలపై సచివాలయం ముట్టడి: విద్యార్థుల అరెస్టు 5నే గ్రూప్ -1 ఎలాంటి సందేహాలు వద్దు తెలంగాణ బంద్‌కు ఓయు జెఎసి పిలుపు |
- మా చేతుల్లో లేదు: ఎపిపిఎస్సీ - దట్స్ తెలుగు

దట్స్ తెలుగుమా చేతుల్లో లేదు: ఎపిపిఎస్సీ
దట్స్ తెలుగు
హైదరాబాద్: గ్రూప్ వన్ పరీక్షల వాయిదా తమ చేతుల్లో లేదని ఎపిపిఎస్సీ స్పష్టం చేసింది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని ఎపిపిఎస్సీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి చెప్పారు. పరీక్ష వాయిదాకు సంబంధించి తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదని ఆయన ...
ఎపిపిఎస్సీ పరీక్షలపై సచివాలయం ముట్టడి: విద్యార్థుల అరెస్టుదట్స్ తెలుగు
5నే గ్రూప్ -1 ఎలాంటి సందేహాలు వద్దుఆంధ్రప్రభ
తెలంగాణ బంద్‌కు ఓయు జెఎసి పిలుపుఎపివీక్లీ ఆంధ్రప్రభ -దట్స్ తెలుగు -ప్రజాశక్తి అన్ని 11 వార్తల కథనాలు » - జగన్.. ఎవరి మాటా వినడు! ఇక నాచేతుల్లో ఏమీ లేదు - తెలుగువన్

తెలుగువన్జగన్.. ఎవరి మాటా వినడు! ఇక నాచేతుల్లో ఏమీ లేదు
తెలుగువన్
హైదరాబాద్: 'జగన్.. ఎవరి మాటా వినడు' -కాంగ్రెస్ నేతల్లో వినిపిస్తున్న కొత్త స్లోగన్ ఇది! ఓదార్పు విషయంలో పార్టీ బాటలోకి తాను వెళ్లబోనని.. తన బాటలోకే పార్టీ యావత్తూ రావాలంటూ కడప ఎంపీ జగన్ అధిష్ఠానానికే సవాల్ విసురుతున్నారు. గురువారం ఇడుపులపాయలో జరిగిన వైఎస్ ...
వివాదాల నడుమ ఓదార్పుతెలుగువన్
వైయస్ జగన్ ఓదార్పునకు మెజారిటీ ఎమ్మెల్యేలు దూరమేదట్స్ తెలుగు
నేటి నుంచి ప్రకాశంలో జగన్ 'ఓదార్పు'ఆంధ్రప్రభ ఎపివీక్లీ -ప్రజాశక్తి -ఎపివీక్లీ అన్ని 10 వార్తల కథనాలు » - జన సంద్రంగా మారిన ఇడుపులపాయ - ఆంధ్రప్రభ

తెలుగువన్జన సంద్రంగా మారిన ఇడుపులపాయ
ఆంధ్రప్రభ
కడప, (కెఎన్‌ఎన్ బ్యూరో): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రథమ వర్థంతి సందర్భంగా పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ క్షేత్రం గురువారం జనసంద్రంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి తండోపతండాలుగా వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ...
వైఎస్ఆర్కు వీరప్పమొయిలీ నివాళిఎపివీక్లీ
జన సముద్రమైన ఇడుపులపాయ ఎస్టేట్ఎపివీక్లీ
ఇడుపుల పాయలో నివాళిప్రజాశక్తి తెలుగువన్ -దట్స్ తెలుగు -ఎపివీక్లీ అన్ని 11 వార్తల కథనాలు » - గిల్గిత్‌లో ఎర్రసైన్యం: చైనాకు భారత్ ఆందోళన - ఎపివీక్లీగిల్గిత్లో ఎర్రసైన్యం: చైనాకు భారత్ ఆందోళన
ఎపివీక్లీ
బీజింగ్/న్యూఢిల్లీ:(పిటిఐ): పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఎర్రసైన్యం ఉనికిపై భారత్ శుక్రవారం చైనాకు తన ఆందోళనను వ్యక్తం చేసింది. అక్కడ సైనిక కార్యకలాపాల పట్ల కూడా ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్, గిల్గిత్-బాల్టిస్తాన్‌లో సుమారు 11వేలమంది ...
గిల్గిట్‌లో సైనికదళాల వార్తకు చైనా ఖండనఆంధ్రప్రభ
"పిఓకె'లో ఎర్రసైన్యం లేదు: చైనాఎపివీక్లీ
గిల్గిట్‌లో చైనా దళాలు లేవు: పాక్ రాయబారిఆంధ్రప్రభ ప్రజాశక్తి -ప్రజాశక్తి అన్ని 6 వార్తల కథనాలు » - 'మేడమ్ ఎన్నిక ఏకగ్రీవం! సోనియా తరపున 55 నామినేషన్లు - తెలుగువన్

తెలుగువన్'మేడమ్ ఎన్నిక ఏకగ్రీవం! సోనియా తరపున 55 నామినేషన్లు
తెలుగువన్
న్యూఢిల్లీ: లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. మేడమ్ సోనియా మరోసారి కాంగ్రెస్ పీఠాన్ని అధిష్ఠించేందుకు రంగం సిద్ధమైంది. వరుసగా నాలుగోసారి ఆమె పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టడం ఖాయమైంది. ఆ పదవి కోసం ఆమె తరఫున మినహా ఇంకెవరి నుంచీ నామినేషన్లు దాఖలు కాకపోవడంతో. ...
అమ్మ బాటే శరణ్యంఆంధ్రప్రభ
సోనియా ఏకగ్రీవ ఎన్నికప్రజాశక్తి
నాలుగోసారి ఏకగ్రీవం కానున్న సోనియా ఎన్నికఆంధ్రప్రభ అన్ని 5 వార్తల కథనాలు »

